Lenin OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన అక్కినేని అఖిల్ లెనిన్- పగ, ప్రతికారం, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్తో- ఇక్కడ చూసేయండి!
భారతదేశం, ఆగస్టు 7 -- Lenin OTT Release Today: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కొంత గ్యాప్ తర్వాత నటించిన సినిమా లెనిన్ (Lenin). రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లెనిన్ సినిమాలో అఖిల్ అక్కినేనికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది.
జూలై 10న గ్రాండ్గా థియేటర్లలో విడుదలైన ఈ లెనిన్ చిత్రం, గ్రామీణ నేపథ్యం, రాజకీయం, ప్రేమ, పగ, ప్రతీకారాల అంశాలతో రూపుదిద్దుకుంది. థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న లెనిన్ ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 7) వచ్చేసింది.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' కథ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. 1976 కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఈ సినిమాను మలిచారు. ఊరి పెద్ద జయమ్మ సంరక్షణలో పెరిగిన ఒక అనాథ కుర్రాడు, పెరిగి పెద్దయ్యాక భార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.