Lenin Collection: అక్కినేని అఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్- లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భారతదేశం, జూలై 11 -- Lenin Worldwide Box Office Collection Day 1: అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్' థియేటర్లలోకి వచ్చి రాగానే బాక్సాఫీస్ వద్ద పరుగులుపెడుతోంది. శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఓవర్సీస్ మార్కెట్లోనూ సంచలన ఓపెనింగ్స్ సాధించింది.
మాస్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో అఖిల్ సరికొత్త రస్టిక్ అవతారంలో కనిపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'లెనిన్' చిత్రం మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.5.90 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.