Lenin: లెనిన్ అరాచకం.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న అఖిల్ మూవీ ట్రైలర్.. టాలీవుడ్ స్టార్ల రియాక్షన్ వైరల్.. హిట్ ఖాయమంటూ!
భారతదేశం, జూలై 2 -- Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్' (Lenin) ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్ఫుల్ విజువల్స్‌కు టాలీవుడ్ అగ్ర హీరోలు ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇండస్ట్రీకి చెందిన పెద్ద స్టార్లందరూ అఖిల్ కొత్త మేకోవర్‌ను కొనియాడటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
"లెనిన్ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలో అఖిల్ అద్భుతమైన నటనను, తీవ్రతను ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. జూలై 10న థియేటర్లలోకి వస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.