Lays off India : ఏఐ వచ్చింది.. ఔట్సోర్సింగ్ అవసరం లేదంటూ భారతీయుల ఉద్యోగాలు కట్ చేసిన సంస్థ!
భారతదేశం, జూన్ 11 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఇది గ్లోబల్ ఔట్సోర్సింగ్ రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూపే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం 'ఓపెన్‌డోర్'.. భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల భారత్‌లో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. తమ వ్యాపార పరివర్తన వ్యూహంలో భాగంగానే ఈ విధులను అమెరికాకు మారుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్.. ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌ను సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. తమ క్లయింట్లు, కస్టమర్లు అందరూ అమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.