Lalitha Movie: మూడోసారి దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు- గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదంటున్న లలిత!
భారతదేశం, మే 18 -- Lyricist Jonnavithula Ramalingeswara Rao Lalitha Movie: తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలకు, సామాజిక స్పృహతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ గేయ రచయిత (లిరిసిస్ట్) జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సరికొత్త అవతారమెత్తారు.
ఇన్నాళ్లూ తన కలంతో ఎన్నో అద్భుతమైన పాటలు రాసి అలరించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఇప్పుడు మరోసారి దర్శకుడిగా మారి 'లలిత' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు దర్శకుడిగా పెళ్లాం పిచ్చోడు (హీరోగా రాజేంద్ర ప్రసాద్), సోంబేరి (అలీ) సినిమాలను తెరకెక్కించారు.
ఇప్పుడు జొన్నవిత్తులు మూడోసారి దర్శకత్వం వహిస్తున్న లలిత సినిమాను కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్ఎల్పీ (Cosmic Power Creates LLP) బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.