భారతదేశం, మార్చి 11 -- చాలా కాలం తర్వాత సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ హిందీ సినిమాలో కనిపించి అందరినీ అలరించారు. సురేష్ త్రివేణి దర్శకత్వంలో వచ్చిన డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిల్మ్ సుబేదార్లో అనిల్ కపూర్ భార్యగా ఖుష్బూ సుందర్ ఒక చిన్న పాత్రలో మెరిశారు.
దాదాపు 45 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఖుష్బూ సుందర్ నేటి తరం యంగ్ హీరోయిన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాళ్లు చాలా స్మార్ట్ అని కొనియాడారు ఖుష్బూ సుందర్.
నేటి తరం నటీమణుల ప్రతిభ గురించి ఖుష్బూ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో వస్తున్న అమ్మాయిలు చాలా స్మార్ట్. నటనలో వారు చూపిస్తున్న ప్రతిభ అద్భుతం. సెట్స్‌కి వచ్చే ముందే వారు తమ హోంవర్క్ అంతా పూర్తి చేసుకుని వస్తున్నారు. అందుకే వారికి సలహాలు ఇవ్వడం ఇప్పుడు చాలా కష్టమైన పని. నిజానికి వారి దగ్గర నుంచే మనం నేర్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.