Kuppam Trains Halt : కుప్పం అభివృద్ధిలో మరో ముందడుగు.. దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్ ప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 22 -- చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా రైలు నెంబర్ 11005 'దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్' అదనపు రైల్వే హాల్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో నేరుగా ప్రయాణికులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలువురి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం పరిధిలో ప్రస్తుతం 59 రైళ్లకు నిలుపుదల (హాల్ట్) ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత వాసుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర రైల్వే శాఖతో సంప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.