Kriti Sanon Houses: ఒకేసారి 4 లగ్జరీ ఇళ్లను అమ్మేసుకున్న హీరోయిన్ కృతి సనన్- కొనేసిన ఆ డైరెక్టర్- అందుకు కారణం ఏంటంటే?
భారతదేశం, జూన్ 12 -- Kriti Sanon Sold 4 Apartments Reasons Here: సినీ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ భారీగా లాభాలు అర్జిస్తుంటారు. మన టాలీవుడ్‌లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలలో హీరో హీరోయిన్లు ఇళ్లు కొని ఎలా లాభాలు సాధిస్తారో, బాలీవుడ్‌లోనూ అదే క్రయ విక్రయ ట్రెండ్ నడుస్తోంది.
అయితే, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన తల్లి గీతా సనన్, సోదరి నుపుర్ సనన్‌లతో కలిసి ముంబైలో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్‌మెంట్లను ఒకేసారి విక్రయించి వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత డిమాండ్ ఉన్న అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఇళ్లను భారీ ధరకు అమ్మేశారు కృతి సనన్.
ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. కృతి సనన్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.