Koushik Mekala OTT: ఓటీటీ టు వెండితెర- 4, 5 సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో కౌశిక్ మేకల- ఎన్టీఆర్, నాగార్జునతో బ్రాండ్స్
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Koushik Mekala OTT And Upcoming Movies: తెలుగు చిత్రసీమలో సరికొత్త కాన్సెప్టులతో దూసుకొస్తున్న యువ నటులు తమదైన ముద్ర వేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ నుంచి మొదలుపెట్టి ఓటీటీ సిరీస్‌లు, వెండితెర వరకు వరుస అవకాశాలు పట్టుకుంటూ సత్తా చాటుతున్నారు.
ఈ క్రమంలోనే 'ప్రియురాలు', జీ5 'సిట్' వంటి చిత్రాలతో డిజిటల్ వీక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న యంగ్ ఆర్టిస్ట్ కౌశిక్ మేకల, ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
ఇటీవల ఓటీటీ రిలీజ్ అయిన 'పార్ట్ టైమర్స్' వెబ్ సిరీస్‌లో కౌశిక్ కథానాయకుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేటి తరం ఆలోచనలకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం సినిమాలే కాకుండా, టాలీవుడ్ అగ్ర కథానాయకులు అక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.