Kotha Malupu Review: కొత్త మలుపు రివ్యూ- కోనసీమ అందాలతో స్వచ్ఛమైన ప్రేమకథ- సింగర్ సునీత కొడుకు ఆకాష్ హిట్ కొట్టాడా?
భారతదేశం, జూన్ 12 -- Kotha Malupu Movie Review In Telugu And Rating: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కుమారుడిగా ఆకాష్ గోపరాజు ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో చిత్రం 'కొత్త మలుపు'. తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకు శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించారు.
కోనసీమ పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమకథాంశంతో తెరకెక్కిన కొత్త మలుపు సినిమా టీజర్లు, సాంగ్స్‌తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఇవాళ (జూన్ 12) కొత్త మలుపు సినిమా థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆకాష్ గోపరాజు హిట్ అందుకున్నాడా? వంటి విషయాలను నేటి కొత్త మలుపు రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: కొత్త మలుపు
నటీనటులు: ఆకాష్ గోపరాజు, భైరవి ఆరాధ్య, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.