Kotha Cinema: హీరోగా మారిన కిరాణం షాపు నడిపుకునే వ్యక్తి- 'కొత్త సినిమా' ఈవెంట్లో హీరో సురేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్
భారతదేశం, జూలై 13 -- Kotha Cinema Movie Hero Suresh Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ, పట్టుదల ఉంటే చాలు.. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంతోమంది నిరూపించారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు సరికొత్త నటుడు సురేష్.
సురేష్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'కొత్త సినిమా'. అజహర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో హీరో సురేష్ తన నిజ జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే బలమైన కోరికతో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతుంటారు. 'కొత్త సినిమా' హీరో సురేష్ ప్రయాణం కూడా అలాంటి స్ఫూర్తిదాయకమైనదే. నిన్నటి వరకు ఒక సాధారణ కిరాణా దుకాణం నడుపుకుంటూ సొంతంగా జీవనం సాగించిన ఆయన, ఈ రోజు వెండితెరపై ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.