Korean Kanakaraju Teaser: డ్రాగన్ బొమ్మతో పవర్స్- కొరియన్ భూతంగా వరుణ్ తేజ్- కొరియన్ కనకరాజు టీజర్- ప్రభాస్ ఏమన్నాడంటే?
భారతదేశం, జూలై 13 -- Prabhas Released Korean Kanakaraju Teaser: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. ఈసారి అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ జోనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju) టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ కనకరాజు టీజర్‌ను రెబల్ స్టార్, పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
"కొరియన్ కనకరాజు టీజర్ నాకు బాగా నచ్చింది. వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లో చాలా ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఆగస్టు 7న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.