Korean Kanakaraju Collection: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుకు ఒక్కరోజే 9 కోట్ల కలెక్షన్స్- 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
భారతదేశం, ఆగస్టు 9 -- Korean Kanakaraju Worldwide Box Office Collection Day 3: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హాస్య నటుడు సత్య కాంబినేషన్‌లో వచ్చిన తాజా కామెడీ హారర్ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో సందడి చేస్తోంది. హారర్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్ మిళితం చేసి దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో నిలకడగా సాగుతోంది.
మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కొరియన్ కనకరాజు సినిమా రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగించి వారాంతంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విజయవంతమైంది. ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజున రూ. 4.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
దేశవ్యాప్తంగా దాదాపు 1,741 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం రెండు రోజులకు కలిపి భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 8.35 కోట్ల నెట్ (రూ. 9.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.