Korean Kanakaraju: మెగాస్టారే చీఫ్ గెస్ట్.. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. డేట్, టైమ్ ఇదే
భారతదేశం, ఆగస్టు 10 -- Korean Kanakaraju Success Celebrations: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్లలో సరికొత్త మేజిక్ రిపీట్ చేస్తూ తన రీసెంట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో క్లీన్ హిట్ కొట్టేశారు. బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్లోనే దంచికొట్టిన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్ల థియేట్రికల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేసి గ్రాండ్‌గా లాభాల బాట పట్టింది.
కొద్ది రోజులుగా మంచి మాస్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఖాతాలో ఈ మూవీ సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ ఈ ఘన విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయింది.
ఈ భారీ సక్సెస్‌ను ఘనంగా జరుపుకోవడానికి మేకర్స్ రేపు (మంగళవారం, ఆగస్ట్ 11) హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీసీ కోహినూర్ (ITC Kohenur) హోటల్లో గ్రాండ్ సక్సెస్ మీట్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.