Konda Surekha Political Career : ఎంపీపీ నుంచి మంత్రి వరకు..! ఎన్నో మలుపులు... మరెన్నో అవకాశాలు!
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Konda Surekha Political Career : ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కొండా కుటుంబం వ్యవహారశైలి, వారి రాజకీయ వ్యూహాలు ఎల్లప్పుడూ తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. స్థానిక సంస్థల స్థాయి నుంచి ఆరంభమైన కొండా సురేఖ రాజకీయ ప్రయాణం రాష్ట్ర కేబినెట్ హోదా వరకు సాగగా.. ఆమె భర్త కొండా మురళి తనదైన శైలిలో క్షేత్రస్థాయి రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు అనేక రాజకీయనాయకులకు భిన్నంగా, సొంత వర్గాన్ని కాపాడుకుంటూ ఈ దంపతులు ముందుకు సాగారు. కొండా మురళి స్థానిక సంస్థల నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించి.. జిల్లా రాజకీయాల్లో తనకంటూ బలమైన ముద్ర వేసుకున్నారు.
స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన కొండా సురేఖ.. గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.