Komuravelli Railway Station : కొమరవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్. త్వరలోనే రైల్వే స్టేషన్ ప్రారంభం!
భారతదేశం, జూలై 15 -- Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు నేరుగా రైలు ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌కు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 99.5 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.