భారతదేశం, ఏప్రిల్ 25 -- Koffee With Karan Season 9 OTT Release Confirmed: బాలీవుడ్ పాపులర్ ఓటీటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కొత్త సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. వివాదాలకు, సెన్సేషనల్ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ షో సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం కానుందో కరణ్ జోహార్ స్వయంగా వెల్లడించారు.
గత ఏడాది (2024) సీజన్ 8 ముగిసిన తర్వాత, మళ్లీ ఈ షో ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. ఇటీవల 'ది వీక్' నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కరణ్ జోహార్‌ను ఒక అభిమాని ఇదే ప్రశ్న అడిగారు. దీనికి కరణ్ చిరునవ్వుతో సమాధానమిస్తూ.. "ఈ ఏడాది దీపావళికి సీజన్ 9 ప్రారంభం కానుంది" అని ప్రకటించారు.
దీంతో ఈ పండగ సీజన్లో బాలీవుడ్ స్టార్ల లోగుట్టులు మరోసారి రచ్చకెక్కడం ఖాయమని అర్థమవుతోంది. గత సీజన్ (సీజన్ 8) ఎన్నో సంచలన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.