Kirti Kulhari: 8 ఏళ్లలో కేవలం 3 మాటలే- కట్ చేస్తే ఓటీటీ బోల్డ్ సిరీస్ నటీనటుల ప్రేమాయణం- కీర్తి కుల్హారిపై లవర్ పోస్ట్
భారతదేశం, మే 31 -- Kirti Kulhari Boyfriend Rajeev Siddhartha Birthday Post: సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. కొందరు మొదటి చూపులోనే ప్రేమలో పడితే, మరికొందరు ఎన్నో ఏళ్ల పరిచయం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములుగా మారుతుంటారు.
సరిగ్గా ఇలాంటి ఒక విలక్షణమైన, అందమైన ప్రేమకథతో ఓటీటీ బోల్డ్ సిరీస్ బ్యూటీ కీర్తి కుల్హారీ, బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మే 31న కీర్తి కుల్హారీ పుట్టినరోజును పురస్కరించుకుని రాజీవ్ పెట్టిన ఎమోషనల్ బర్త్‌డే పోస్ట్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.
అమితాబ్ బచ్చన్, తాప్సీలతో కలిసి నటించిన 'పింక్' సినిమాతో పాటు 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్', 'మిషన్ మంగళ్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో కీర్తి కుల్హారీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.