Kiran Abbavaram OTT: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ- బిగ్గెస్ట్, సర్ప్రైజ్ అవుతారన్న హీరో- 10 రోజుల్లో షూటింగ్ పూర్తి!
భారతదేశం, జూలై 26 -- Kiran Abbavaram About OTT Entry: 'క', 'కే-ర్యాంప్' వంటి చిత్రాలతో టాలీవుడ్లో వరుస విజయాలు అందుకుని తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కథల ఎంపికలో వేగం కన్నా నాణ్యతకే ప్రాధాన్యమిస్తూ, నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్గా చేసిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఇటీవల జూలై 24న థియేటర్లలో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
అయితే, చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తున్నారు హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఓటీటీ ఎంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.