Kiran Abbavaram: అది తప్ప బడ్జెట్ గురించి ఆలోచించని నిర్మాత ఆయన- ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల సెట్ వేశారు: కిరణ్ అబ్బవరం
భారతదేశం, మార్చి 31 -- టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చివరిగా క, కే ర్యాంప్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు తాజాగా చెన్నై లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు.
పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించిన చెన్నై లవ్ స్టోరీ నుంచి గుర్తుందా సాంగ్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.