King: వయోలెన్స్, రొమాన్స్ మిక్స్ చేసి- షారుఖ్, దీపికల కింగ్ నుంచి తూ మిల్ జాయే సాంగ్ రిలీజ్- చౌకబారు కాపీలా ఉందంటూ!
భారతదేశం, నవంబర్ 2 -- Shah Rukh Khan Deepika Padukone King Tu Mil Jaaye Song Released: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ అందింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' నుంచి మొదటి పాట 'తూ మిల్ జాయే'ను నవంబర్ 2 అర్థరాత్రి విడుదల చేశారు.
బాలీవుడ్ మ్యాజికల్ కాంబో షారుఖ్ - దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ పాట, అందులోని విజువల్స్ యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్, మధుబంతి ఈ పాటను పాడగా.. సచిన్-జిగర్ సంగీతం సమకూర్చారు.
"తుపాకీ తూటాల ఘుమఘుమల మధ్య గులాబీలు వికసించే ప్రేమకథ ఇది.. నసీబ్ ఉన్నవారికే ఈ ప్రేమ లభిస్తుంది" అని సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. పాట ప్రారంభంలో షారుఖ్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.