Killer: గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్ హీరోయిన్గా కిల్లర్- క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో పోల్చారన్న దర్శకుడు,నటుడు పూర్వజ్
భారతదేశం, అక్టోబర్ 27 -- Director Poorvaj About Jyothi Poorvaj Killer Movie: స్టార్ మాలో సూపర్ హిట్గా దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్లో జగతిగా అలరించిన నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ మూవీ కిల్లర్. ఈ సినిమాకు పూర్వజ్ దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ప్రధాన పాత్ర కూడా పోషించారు.
వీరిద్దరితోపాటు కిల్లర్ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూర్వాజ్, పద్మనాభ రెడ్డి ఏ నిర్మించగా.. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
"కిల్లర్" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఓవర్సీస్లో "కిల్లర్" మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.