భారతదేశం, ఆగస్టు 28 -- Kiku Chiranjeevi Movie Review In Telugu And Rating:

టైటిల్: కికు చిరంజీవి

నటీనటులు: కికు యనమల, కశిష్ ఖాన్, ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ్, రామ్ జగన్, శ్రీరామ్ వెంకట్, రాజీవ్ రవిచంద్ర తదితరులు

దర్శకత్వం: శుభ సాయి వెంకట్

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్: పి. రామకృష్ణ

ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్

నిర్మాత: దీప్తి నడిమింటి

విడుదల తేది: ఆగస్టు 28, 2026

విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే చిన్న సినిమాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అరుదైన శారీరక సమస్య 'డెక్స్‌ట్రో కార్డియా' (గుండె కుడివైపు ఉండటం) నేపథ్యంతో రూపుదిద్దుకున్న సినిమా 'కికు చిరంజీవి'.

అయితే, ఈ సినిమాకు ముందు చిరంజీవిగా టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ, కొన్ని అభ్యంతరాలు రావడంతో కికు చిరంజీవిగా టైటిల్ మా...