Kia Sorento : రోడ్డెక్కిన కియా సోరెంటో ఎస్యూవీ- డెలివరీ షురూ!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారత ప్రీమియం ఎస్యూవీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరదీస్తూ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్, తన మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ ఎస్యూవీ 'కియా సోరెంటో'ను ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సోరెంటో డెలివరీలను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ప్రీమియం కారు ప్రారంభ ధరను రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ మోడల్ ధర రూ. 40.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కియా ఇండియా పోర్ట్‌ఫోలియోలోనే మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌గా 'సోరెంటో' అడుగుపెట్టడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా అత్యాధునిక తయారీ కేంద్రంలోనే ఈ భారత్-స్పెసిఫిక్ సోరెంటో ఎస్‌యూవీని రెడీ చేస్తున్నారు. రూ. 25వేల టోకెన్ అమోంట్తో బుకింగ్స్ ఇప్పటికే మొదలైన విష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.