భారతదేశం, ఏప్రిల్ 12 -- 2027 Kia Sonet : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటి.. కియా సోనెట్. ఇక ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు కియా మోటార్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. 2027లో మార్కెట్లోకి రానున్న ఈ కొత్త తరం సోనెట్ (కోడ్ నేమ్: QY2E), డిజైన్ పరంగానే కాకుండా సాంకేతికత పరంగా కూడా భారీ మార్పులతో రాబోతోందని సమాచారం.
కియా సోనెట్ తొలిసారిగా సెప్టెంబర్ 2020లో విడుదలై, జనవరి 2024లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అందుకుంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి కొత్త మోడల్‌తో వినియోగదారులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి.
ప్రస్తుతం సోనెట్ కే2 అనే ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా, కొత్త మోడల్ కే1 ప్లాట్‌ఫారమ్‌కు మారన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.