Kia Carnival Hybrid వచ్చేస్తోంది- టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు! మైలేజ్ ఎంతంటే?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఫ్లాగ్షిప్ ఎంపీవీ 'కార్నివాల్'లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల సోరెంటో మోడల్‌ను పరిచయం చేసిన సందర్భంలోనే, భారత్‌లోకి కార్నివాల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తున్న ఈ లగ్జరీ కారులో ఇకపై పవర్ఫుల్ పెట్రోల్-హైబ్రిడ్ ఆప్షన్ కూడా లభించనుంది.
కొత్త కియా కార్నివాల్ హైబ్రిడ్ కారులో 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 180 హెచ్‌పీ పవర్, 265 ఎన్ఎమ్ టాప్‌ను విడుదల చేస్తుంది. అయితే సోరెంటో హైబ్రిడ్‌తో పోలిస్తే, కార్నివాల్ ఎంపీవీ పరిమాణం పెద్దది కావడంతో ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.