Khairatabad Assembly Seat : ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ - గెజిట్ నోటిఫికేషన్ విడుదల, త్వరలోనే ఉప ఎన్నిక..!
భారతదేశం, సెప్టెంబర్ 28 -- తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించటంతో. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీగా ఉన్నట్లు శాసనసభ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు.
తెలంగాణ ఉన్నత నాయస్థానం (హైకోర్టు) సెప్టెంబర్ 18, 2026న ఇచ్చిన తీర్పు ఆధారంగా. ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2(1)(a) తో పాటు ఆర్టికల్ 191(2) నిబంధనల ప్రకారం దానం నాగేందర్ తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయినట్లు గెజిట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అనర్హత వేటు నిర్ణయం అమలులోకి రావడంపై గెజిట్లో కీలక అంశాన్ని పొందుపరిచారు. 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అమలులోకి వచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.