Kendriya Vidyalaya Recruitment : దుండిగల్ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే, తేదీ ఇదే
భారతదేశం, అక్టోబర్ 12 -- Kendriya Vidyalaya Dundigal Recruitment : కేంద్రీయ విద్యాలయ సంస్థాన్ (KVS) పరిధిలోని దుండిగల్ కేంద్రీయ విద్యాలయంలో (నంబర్ 1) వివిధ బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ - జియోగ్రఫీ & హిస్టరీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ - మ్యాథ్స్ & స్పెషల్ ఎడ్యుకేటర్), ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీ-టిఎస్), స్టాఫ్ నర్స్ (మహిళ), స్పోర్ట్స్ కోచ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ (మహిళ), మ్యూజిక్ కోచ్, కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు. డాక్యుమెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.