Keerthy Suresh Paradise: నాని ది ప్యారడైజ్‌లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. భారీ సెట్లో 100 మంది డ్యాన్సర్లతో షూటింగ్!
భారతదేశం, జూలై 28 -- Keerthy Suresh Song In Nani The Paradise: 'నేను లోకల్', 'దసరా' చిత్రాలతో వెండితెరపై తిరుగులేని కెమిస్ట్రీతో అలరించిన నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబో మరోసారి ప్రేక్షకులను మైమరిపించడానికి సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' (The Paradise).
ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ది ప్యారడైజ్ సినిమాలో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. గతంలో నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెల ముగ్గురి కలయికలో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ సరికొత్త కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో జూలై 28 నుంచి ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. దాదాపు 1000 మంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.