Keerthy Suresh On Marriage: మతాంతర పెళ్లిపై కీర్తి సురేష్ ఇంట్లో కష్టాలు- డైరీతో బయటపడిన ప్రేమ, తగలేసి ఉంటుందన్న మహానటి!
భారతదేశం, నవంబర్ 5 -- Keerthy Suresh About Interfaith Marriage Struggles: 'మహానటి' చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా మెప్పించిన కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రహస్యంగా సాగిన తన ప్రేమాయణం, పెళ్లి దిశగా సాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో జరిగిన భిన్న మతాంతర వివాహం (Interfaith Marriage) వెనుక ఉన్న కష్టాలను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎలా బయటపడిందో కీర్తి సురేష్ గుర్తు చేసుకున్నారు. "ప్లస్ టు పూర్తి చేసిన వెంటనే మా ప్రేమ ప్రయాణం మొదలైంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా పర్సనల్ డైరీని మా అమ్మ (సీనియర్ నటి మేనక) చదివేసింది. అందులో మా ప్రేమ గురించిన ప్రతి వివరమూ ఉంది. తల్లిగా నీ డైరీ చదివే హక్కు నాకు ఉంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.