Keerthy Suresh: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన జనవరి 12 విడుదల పోస్టర్.. పల్లెటూరి పడుచులా!
భారతదేశం, అక్టోబర్ 17 -- Keerthy Suresh: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇవాళ (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా జనవరి 12 విడుదల సినిమాలో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే క్యాచీ ట్యాగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.