భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఏప్రిల్ 25, 2026 మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌ వద్ద నిర్వహించిన సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా ప్రకటించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....