భారతదేశం, మే 11 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇంటి బయట ఒకతను నిలబడి ఉంటాడు. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. ఇంట్లోకి వెళ్లాల, వాళ్లు బాగా కావాల్సినవాళ్లు అని కార్తీక్ చెబుతాడు. వాళ్ల గురించి గొప్పగా చెబుతాడు. శివ నారాయణను కలవడానికి వచ్చానని ఆ పెద్దాయన చెబుతాడు.

ఇంకేం వచ్చి కలవండని అతని చేయి పట్టుకుని కార్తీక్ తీసుకొస్తాడు. అతన్ని చూసి పారిజాతం తెగ షాక్ అవుతాడు. దక్షిణామూర్తి. ఈ ముసలోడి కంటపడితే రక్తపాతమే. అతనెవరో తెలియకుండా కార్తీక్ గాడు తీసుకొస్తున్నాడని పారిజాతం అనుకుంటుంది. సుమిత్రను చూసి దక్షిణామూర్తి ఆగుతాడు. తనే మా అత్త సుమిత్ర అని, తను కాంచన కొడుకు అని కార్తీక్ చెబుతాడు.

ఇంతలో పారు పరిగెత్తుకుంటూ వచ్చి శివ నారాయణను గుద్దుకుంటుంది. కార్తీక్ వచ్చి తాత నీకు సర్‌ప్రైజ్ అని దక్షిణామ...