భారతదేశం, మే 9 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌ను కార్తీక్, దీప కలుస్తారు. కార్తీక్ గురించి ముందే తెలుసు అని సూరజ్ చెబుతాడు. హాస్పిటల్‌లో సరిగా పోల్చుకోలేదని, ఇంటికెళ్లాక గుర్తు వచ్చిందని సూరజ్ అంటాడు. సీఈఓ అయిండి డ్రైవర్ అంటారేంటీ అని సూరజ్ అడిగితే.. అదో పెద్ద కథ అని కార్తీక్ అంటాడు.
సూరజ్ పెట్టిన జ్యూస్ షాప్ చూసి అన్ని ఆరోగ్యానికి సంబంధించినవే అని కార్తీక్ అంటాడు. కార్తీక్, దీపకు జ్యూస్ ఇస్తాడు సూరజ్. చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఆరోజు ఏదో అవకాశం మిస్ అయిందన్నావ్, సాఫ్ట్‌వేర్ అనుకున్నా, ఏం చదువుకున్నావ్ బ్రదర్ అని కార్తీక్ అడుగుతాడు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా అని సూరజ్ అంటే.. మరి ఇదేంటని కార్తీక్ అడుగుతాడు.
నేను మనుసుకు నచ్చే పని చేయాలనుకుంటా. ఒకటి అనుకున్నా అది జరగలేదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.