భారతదేశం, మార్చి 14 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బిడ్డను దీప వదులుకుంటున్న విషయం దశరథకు ముందే తెలుసు. తెలిసే నిజం దాచాడు అని పారిజాతం అంటుంది. ఈ నిజం ఎప్పుడు తెలుసు, ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని నిలదీస్తాడు శివ నారాయణ.
నాకు ఈరోజే క్లారిటీగా వచ్చింది. ఆరోజు మాట్లాడకుంటే పొడి పొడిగా విన్నాను అని పారు అంటుంది. ఆ మాట అడిగితేనే బిడ్డ వల్ల ప్రమాదమని చెప్పాడని కాంచన అంటుంది. నిన్ను కొడుకు, కోడలే కాదు మీ అన్న కూడా నిన్ను మతిలేని దాన్ని చేశాడన్నమాట అని పారిజాతం అంటుంది. చెల్లెమ్మా అని దశరథ అంటే నన్ను ఇక అలా పిలవద్దన్నయ్య, అన్ని భలే ఓపికగా నటించావన్నయ్య అని కాంచన అంటుంది.
నీ చేతిలో చేయి పెట్టి బిడ్డ జాగ్రత్త అన్నయ్య అని అడిగినప్పుడు అయినా నిజం చెప్పాలనిపించలేదా అని కాంచన అంటుంది. ఒక్కసారి నేన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.