భారతదేశం, ఏప్రిల్ 14 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపతో జ్యోత్స్న గొడవ పడుతుంది. బావకు భార్య అంటే నేనే, నిన్ను భార్యగా నేను ఒప్పుకోను అని జ్యోత్స్న అంటుంది. నేను నా బావతో నా మెడలో మూడు ముళ్లు కట్టించుకుంటాను, బావతో తాళి కట్టించుకోకుంటే నాపేరు జ్యోత్స్న కాదు అని జ్యో అంటుంది.

నేను సుమిత్ర కూతురిని కాదు అయితే.. భయపడాలా.. నా దగ్గర నీ నాన్న, తాత, అమ్మ ఉన్నారు. నీ దగ్గర ఏముందే అనాథ అని చేయెత్తి చూపిస్తుంది జ్యోత్స్న. బావ ఉన్నాడు అని, ఎవరి కోసం అయితే నువ్వు బతుకుతున్నా అంటున్నావో ఆ మనిషి నాతో బతుకుతున్నాడు అని స్ట్రాంగ్ పంచ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్పు అనాథ ఎవరో అని దీప అంటుంది.

కరెక్టే.. నువ్వు కొట్టినదానికంటే ఈ మాటే ఎక్కువ మండుతుంది. సరే మనం ఒక డీల్‌కు వద్దాం. ఎక్సెంజ్ ఆఫర్ చేసుకుందాం. ను...