భారతదేశం, మార్చి 21 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను ఎలా ఉందని పలకరిస్తాడు కార్తీక్. బాగానే ఉంది. ఇక ఆ బొమ్మ అవసరం లేదని దీప చెబుతుంది. కొందరితో రుణం పుట్టుకతోనే తీరిపోతుంది. మన బిడ్డకు పుట్టకముందే తీరిపోయింది. వదిలేయ్ దీప అని కార్తీక్ ఓదారుస్తాడు.
మరోవైపు జ్యోత్స్నను ఎలా ఉందని పారిజాతం పలకరిస్తుంది. అంతా అయోమయంగా ఉందని జ్యోత్స్న అంటుంది. దీప ఎక్కడ ఉంది, నా దగ్గర నువ్వెక్కడ ఉన్నావ్, మనం హాస్పిటల్‌కు వచ్చినప్పటి నుంచి దీప దగ్గరే ఉన్నావా అని జ్యో అడుగుతుంది. దాసును కలిశానని చెబితే ఇది ఉతికి ఆరేస్తుంది అని మనసులో అనుకున్న పారిజాతం దీప రూమ్ ముందే ఉన్నాను అని అబద్ధం చెబుతుంది.
దీప ఇటువైపు ఏమైనా వచ్చిందా అని అడిగితే.. ఇటెందుకు వస్తుంది. రాలేదు అని పారిజాతం అంటుంది. అంటే నేనే సుమిత్ర నిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.