Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- 2 కోట్ల బండారం బయటపెట్టిన మాలిని- నిజం ఒప్పుకున్న కార్తీక్- తాతల రచ్చ
భారతదేశం, నవంబర్ 27 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ ఇంట్లో శివ నారాయణ వాళ్లను పనివాళ్లు కూడా లెక్కచేయట్లేదే అని మాలిని అవమానిస్తుంది. పని మనిషి గౌరీ తీసుకొచ్చిన జ్యూస్‌ను కార్తీక్ తీసుకుని జ్యోత్స్నకు ఇస్తాడు. సూరజ్‌కి జ్యూస్ ఇచ్చి రమ్మని, నువ్వు పీఏవి తీసుకెళ్లొచ్చని కార్తీక్ అంటాడు.
మాలిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నీ ప్రాణం కాపాడిన మనిషికి గ్లాస్ జ్యూస్ కూడా ఇవ్వలేవా.. చేస్తే ఎవరైనా అడ్డుకుంటారా ఏంటీ, ఏమైనా అంటారా ఏంటీ, నీ ప్రాణదాతకి జ్యూస్ ఇచ్చిరా అని కార్తీక్ అంటాడు. గౌరీకి చాలా పనులుంటాయి. కాఫీ పెట్టుకురా అని కార్తీక్ అంటే.. మాలినివైపు పని మనిషి చూస్తుంది.
అమ్మగారి పర్మిషన్ లేకుండా అడుగు కూడా పడదేమో అని కార్తీక్ అంటాడు. మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.