Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ షర్ట్ ఉతికి బొక్క పెట్టిన జ్యో- సుమిత్ర కోసం దక్షిణామూర్తి హోమం
భారతదేశం, జూలై 9 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో తన షర్ట్ ఉతక్కపోతే జ్యోత్స్న రూ. లక్ష 15 వేల కాస్ట్లీ చీరను కాల్చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు సూరజ్. జ్యోత్స్న ఉతకనంటుంది. ఉతక్కుంటే పని మనిషి బుజ్జిని క్యారేజ్‌తో రూమ్‌కి ఎవరు తీసుకొచ్చారో, లాక్ ఎవరు వేశారో చెబుతానని సూరజ్ బెదిరిస్తాడు.
నీ చిల్లర బెదిరింపులకు ఈ జ్యోత్స్న భయపడదని జ్యో అంటుంది. మరోవైపు దీప ఆఫీస్ వర్క్ చూసుకుంటుంటే శౌర్య నిద్ర మత్తుతో హోమ్ వర్క్ చేస్తుంటుంది. కాంచ న వచ్చి నిద్రమత్తు అంటూ సెటైర్లు వేస్తుంది. నేను ఇక చదవుకోను. జాబ్ చేస్తానని శౌర్య అంటుంది. నాలుగో తరగతికే నీకు ఎవరే జాబ్ ఇచ్చేదని కాంచన అంటుంది.
మీ నాన్న ఇస్తాడు. ముద్దుల తాతే ఇస్తాడు. పదో తరగతి చదివిన మా అమ్మకు సీఈఓ పోస్ట్ ఇచ్చినప్పుడు నాలుగో తరగతి చదివిన నాకు మేనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.