Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ ద్వారా మాలినితోనే న్యాయం- తెలిసిపోయిన కార్తీక్ ప్లాన్- దశరథ గొడవ
భారతదేశం, నవంబర్ 6 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ ఇంట్లో మాలిని చేసిన రచ్చతో తల్లికి కొడుకును దూరం చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. కార్తీక్, జ్యోత్స్న, దీప ముగ్గురు కలిసి సూరజ్ ముందు మాలిని పరువు తీయాలనుకుంటారు.
అందులో భాగంగానే మాలిని బలవంతంగా దక్కించుకున్న హోటల్ యజమాని, ఇదివరకు జ్యోత్స్న పనిచేసిన రెస్టారెంట్‌కి వెళ్తుంది. మీరు మళ్లీ నా కేఫ్‌లో అడుగుపెట్టారని తెలిస్తే నాకు ఇది కూడా ఉండదని అతనంటాడు. ఎవరు మాలినియా అని జ్యో అంటే.. అమ్మా మీరు ఆమె మేనకోడలు. పైగా శివ నారాయణ మనవరాలు. నాకెందుకమ్మా సమస్యలు అని అతనంటాడు.
నేను వచ్చింది కాఫీ తాగడం కోసమని, ఒకరు వచ్చాక నేను చెప్పిన స్టైల్లో కాఫీ తీసుకురమ్మని జ్యో అంటుంది. ఎవరు అని అతను అడిగితే.. సూరజ్ వస్తుంటాడు. జ్యో చూపిస్తుంది. మీ బాయ్‌ఫ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.