Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌నే కొట్టిన జ్యోత్స్న- పోలీసుల ఎంక్వైరీలో మాలిని పేరు చెప్పిన జ్యో
భారతదేశం, అక్టోబర్ 23 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న ప్లాన్ చేసిన షెడ్యూల్‌పై సూరజ్ కోప్పడతాడు. పేపర్స్ అన్నింటిని జ్యోత్స్నపై విసిరేస్తాడు. రికమండేషన్‌తో వచ్చిన వాళ్లకు పని చేతకాదు. అది ఒప్పుకోవు. ఇలాంటిదానివి కాబట్టే నిన్ను రెజెక్ట్ చేశాను. పనిచేయడానికి యోగ్యత లేని నీలాంటిదాన్ని నిర్మోహాటంగా రెజెక్ట్ చేస్తాను అని సూరజ్ అరుస్తాడు.
దాంతో అన్ని గుర్తు చేసుకున్న జ్యోత్స్న వెళ్లి కుర్చీని కాలుతో తంతుంది. సూరజ్‌ని లాగిపెట్టి కొడుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. కాలర్ పట్టుకుని ఏంట్రా అన్నావ్. నన్ను రెజెక్ట్ చేస్తావా. రికమండేషన్‌తో వచ్చానా. ఎవర్రా వచ్చింది. మీ తాత దక్షిణామూర్తి నన్ను తీసుకొచ్చి మరీ ఇచ్చాడ్రా ఈ ఉద్యోగం అని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది జ్యోత్స్న.
ఆరోజే నేను అడిగాను. నేను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.