Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి- సూరజ్ చరిత్ర తెలుసుకోమన్న తాత- శ్రీధర్ డౌట్
భారతదేశం, ఆగస్టు 1 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ తీసిన జ్యోత్స్న ఫొటో ఆల్బమ్ ముందు పెట్టుకుని ఏమంటారు అని కార్తీక్, దీపను అడుగుతాడు శివ నారాయణ. చూస్తుంటే జ్యోత్స్న అంటే సూరజ్‌కి ఇష్టమున్నట్లుంది. కాకపోతే అని కార్తీక్ తటాపటాయిస్తాడు.
సూరజ్‌తో జ్యోత్స్న ఎంత గొడవ పడుతుందో చూశావా. అయినా సూరజ్ మాత్రం ఎంత సహనంగా ఓపికగా సమాధానం చెబుతున్నాడో. నువ్వు ఏమైనా అను జ్యోత్స్నకు సూరజే కరెక్ట్ అని దీప నోరు జారుతుంది. అంతా షాక్ అయి చూస్తారు. తాతగారు నేను అని దీప అంటుంటే.. నా మనసులో మాటే అనేసావమ్మా. మీరేమంటారు అని శివ నారాయణ అంటాడు.
మాకు అలాగే అనిపిస్తుందని దశరథ్.. దీప చెప్పింది కరెక్ట్ మావయ్య. జ్యోత్స్న లాంటి దాన్ని భరించాలంటే సూరజ్ లాంటి వాళ్లే కరెక్ట్. పైగా సూరజ్‌తో జ్యోత్స్న గొడవ పడుతుంటే పైకి కంప్లైం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.