Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సత్తిబాబుతో తాత సై- శివ నారాయణ టిఫిన్ బండి- సూరజ్‌కి పీఏగా జ్యోత్స్న
భారతదేశం, అక్టోబర్ 1 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో రోడ్డు మీద ఓ ఇడ్లీ బండి దగ్గరికి శివ నారాయణ వెళ్తాడు. నా దగ్గర ఉన్న డబ్బులకు ఇడ్లీ వస్తుందని ప్లేట్ ఇడ్లీ చెబుతాడు శివ నారాయణ. ఇడ్లీ తింటు ఉంటాడు శివ నారాయణ. అది కార్తీక్ చూస్తాడు.
ఇంట్లో తినడు కానీ బయట తింటున్నాడు. పోనిలే ఇక్కడైన ప్రశంతంగా తినని అని కార్తీక్ అనుకుంటాడు. అయితే, ఇడ్లీ చట్నీ మాత్రం కారంగా ఉంటుంది. ఇడ్లీ చల్లగా ఉందని అస్సలు క్వాలిటీ లేదని, నీకు అసలు బిజినెస్ చేయొచ్చా అని ఇడ్లీ బండివాడు సత్తిబాబుతో గొడవ పడతాడు శివ నారాయణ. నాలుగేళ్లుగా ఇదే క్వాలిటీ మెయింటేన్ చేస్తున్నా అని సత్తిబాబు అంటాడు.
దాంతో అతనికి శివ నారాయణ క్లాస్ పీకుతాడు. వేడి వేడి ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో తెలుసా అని శివ నారాయణ అంటే.. నా దగ్గర టిఫిన్ ఇలాగే ఉంటుంది. తింటే త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.