భారతదేశం, ఆగస్టు 30 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నా భర్త చావుకు మీరందరు దోషులే అని మాలిని అంటుంది. జరిగింది ఏనాడు నువ్వు ఒప్పుకున్నావ్. అన్నీ వదిలేసి మేము వచ్చాం. కానీ, నువ్వు నీ పగ కోసం నీ కొడుకును వాడుకున్నావని శివ నారాయణ అంటాడు.

అవును, తన తల్లికి జరిగిన అన్యాయానికి నా కొడుకు బదులు తీర్చుకున్నాడు. నిన్ను నమ్మిన స్నేహితుడుకే వెన్నుపోటు పొడిచావ్. కూతురుతో కేసు పెట్టించావ్. అప్పుడు నీకు ఏం లేదు. పోయేందుకు పెద్దగా పరువు లేదు. నీ అన్న భర్త చావుకు నువ్వే కారణం అని సుమిత్రను అంటుంది మాలిని. చెప్పింది ఎన్నిసార్లు చెబుతావ్. మనం అనుకుంటే కాదు దేవుడు ఉన్నాడని దశరథ్ అంటాడు.

ఏం మేనకోడలా ఇంకా అలాగే ఉన్నావ్. తల తిరుగుతూ ఉంటుందే. నాది మోసం కాదు న్యాయం. నా తండ్రి చేసినదానికి నాకు శిక్ష ఏంటీ అనుకోకు. తండ్రు...