భారతదేశం, ఆగస్టు 23 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నాన్న పెళ్లి మరి 3 రోజుల్లో అంటే కష్టమనిపిస్తుందని దశరథ్ అంటాడు. ఎందుకు సర్ అని సూరజ్ అంటాడు. పారిజాతం మనవరాలి పెళ్లి అంటే.. అని పారు అంటుండగా శివ నారాయణ కోపంగా చూస్తాడు.

దాంతో మాట మార్చి శివ నారాయణ పెళ్లి అంటే ఆషామాషీనా. చుట్టాలు, డెకరేషన్, వెడ్డింగ్ కార్డ్స్ గురించి పారిజాతం అంటుంది. నగలు, చీరలు, వచ్చే గెస్టులకు స్పెషల్ రిటర్న్ గిఫ్టులు తీసుకోవాలని కాంచన అంటుంది. ఎంతైనా మూడు రోజుల్లో అంటే కష్టమండని సుమిత్ర అంటుంది. నువ్వేమంటావ్ సూరజ్ అని దశరథ అడుగుతాడు.

నాకు అనిపించడం లేదు సర్. నా పెళ్లి ఆడబంరంగా జరగాలని అనుకోవట్లేదు. రిసెప్షన్ మీ ఇష్టం. కానీ, పెళ్లి మాత్రం ఎలాంటి ఆర్బాటాలు లేకుండా ఇదే ఇంట్లో పందిరి వేసి జరిపించండని సూరజ్ అంటాడు. పారిజాతం సె...