Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- శివ నారాయణ ఆఫీసులపై ఒకేసారి దాడులు- దీపను చంపేందుకు మాలిని యాక్సిడెంట్
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సుమిత్ర దశరథల పొగరు దించుదాం అని తనతో చేయి కలపమంటుంది మాలిని. చేయి ఇచ్చినట్టే ఇచ్చి మాలిని చేతిని బలంగా పిసికేస్తుంది. దాంతో నొప్పితో చేయి విడిపించుకుంటుంది మాలిని.
కొడుకును అడ్డంగా పెట్టుకున్నావ్ కాబట్టి తప్పించుకున్నావ్. నీలాంటి వాళ్ల వల్ల మాటలు పడాల్సి వస్తుంది. సుమిత్రమ్మా నాకు కన్నతల్లి లాంటిది. ఆ ఇల్లు నాకు పుట్టిల్లులాంటిది. వాళ్ల జోలికి రాకూ. నాలో ఉన్న అమ్మోరుని మా బావ చూశాడు. నువ్వు చూడాలనుకోకు. వెళ్లి యాపిల్ జ్యూస్ తాగు. నేనుండగా ఆ ఇంటి మీద ప్రమాదం రాదు. సారీ మేముండగా ఏ ప్రమాదం నా పుట్టిల్లు లాంటి ఆ ఇంటి మీద పడదు అని దీప వార్నింగ్ ఇస్తుంది.
కార్తీక్, దీప వెళ్లిపోతారు. థ్యాంక్యూ దీప నిన్ను కలవడం మంచిదే అయింది. నాకేం చేయాలో క్లారిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.