Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- శివ నారాయణను నిలదీసిన మాలిని- సూరజ్ సీక్రెట్ లవర్- జ్యోత్స్నకు ట్విస్ట్
భారతదేశం, జూలై 11 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో దీప ఎవరో తెలిసే కావాలనే మాలిని అలా అడుగుతుందని కార్తీక్‌తో శివ నారాయణ అంటాడు. ఈవిడ ఎవరు తాతయ్య గారు అని దీప అడిగితే.. నీకు అత్త అవుతుందమ్మా అని దక్షిణామూర్తి అంటాడు. నా కోడలు సుమిత్రకు వదిన అని చెబుతాడు.
మా అమ్మకు వదిన అంటే నాకు అత్త. అంటే అమ్మ వాళ్ల అన్నయ్య భార్య అని మనసులో దీప సంతోషంగా అనుకుంటుంది. మనుషులను పరీక్షించడానికి కొంతమంది ఇలాంటి చేస్తుంటారని. నా ఇంట్లోవాళ్లకు నా విలువ తెలుసు అని శివ నారాయణ అంటాడు. కూతురుని ఇంట్లో నుంచి పంపించినప్పుడు ఏమైంది బాబాయ్ నీ విలువ అని మాలిని అనేస్తుంది.
పెళ్లయిన మనవడిని నడిరోడ్డుపైకి గెంటేసినప్పుడు ఏమైంది ఈ విలువ. ఆస్తిలో వాటా పంచాల్సిన మనవడిని ఇంటి డ్రైవర్‌ను చేశావ్. కూతురు కోడలిని ఇంటి పని మనిషిని చేశావ్. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.