Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- వంట పోటీలో దీప జ్యోత్స్న- చెఫ్‌కు కత్తి వార్నింగ్- దీప మాటలకు మారిన జో?
భారతదేశం, జూలై 18 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కారుకు బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు అని పారిజాతంతో అంటాడు సూరజ్. మేము తీయడమేంటి, పెద్దవాళ్లతో ఇలాగేనే మాట్లాడేది అని పారిజాతం అంటుంది.
గ్రానీ నువ్వెళ్లు అని జ్యోత్స్న పంపిస్తుంది. పారు వెళ్తుంది. నాకు సపోర్ట్ చేస్తావనుకుంటే ఇలా ఇరికించావేంటీ అని జ్యో అడుగుతుంది. నీకు కావాల్సింది ఏంటీ ఓడిపోవడం. నువ్వు వంట చేస్తే ఓడిపోతాం. మీ తాతయ్యను నేను ఒప్పిస్తా అని రాహుల్ అంటాడు. నిన్ను నమ్మడం నాది తప్పు అని జ్యో అంటుంది.
మీ తాతయ్య ఒప్పుకునేలా నువ్వే వంట చేసేలా నేను ఒక ప్లాన్ చెబుతా విను. అది ఫాలో అయితే నువ్వు కోరుకుంది జరుగుతుంది. నా ప్లాన్ ఫాలోఅయితే నువ్వు ఓడిపోవు అని సూరజ్ ప్లాన్ చెబుతాడు. మరోవైపు పోటీలోకి దిగుతానని కార్తీక్‌తో అంటుంది దీప. తాతయ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.