Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలిని ఇంటికి జ్యోత్స్న- సగం ఆస్తి ఆఫర్- ఎవరి పోలిక రాలేదేంటన్న మేనత్త
భారతదేశం, జూలై 24 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో శివ నారాయణ ఇచ్చిన రూపాయిని చూస్తూ ఉంటుంది మాలిని. కాంచన ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని మాలినిని నిలదీస్తాడు దక్షిణామూర్తి. కార్తీక్, దీప మిమ్మల్ని కాపాడారు. వారికి ఏదైనా సాయం చేద్దామనుకున్నాను అని మాలిని అంటుంది.
సాయం అంటే అని దక్షిణామూర్తి అడుగుతాడు. నేను ఊహించినదానికంటే పేదరికంలో ఉన్నారు. అందుకే డబ్బులు ఇస్తే తీసుకోరని చెక్ ఇచ్చాను. ఇప్పటికీ ఆ అమాయకులు బాబాయ్‌నే నమ్ముతున్నారు. దీన్ని మనం మార్చాలి, ఏదోటి ప్రయత్నం చేయాలని మాలిని అంటుంది. నా కూతురే నమ్ముతుంది. నీ మంచితనం వాళ్లకు అర్థం కాదు అని దక్షిణామూర్తి అంటాడు.
నేను అలసిపోయాను. నా కూతురు గురించి తప్పా ఇంకెవరి గురించి ఆలోచించాలని అనుకోవట్లేదని, నన్ను ఆశ మాత్రమే బతికిస్తుందని దక్షిణామూర్తి అంటాడు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.