Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిని దెబ్బకొట్టిన కార్తీక్- మెచ్చుకున్న శివ నారాయణ- జ్యోత్స్న మాయం
భారతదేశం, అక్టోబర్ 10 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో గుమ్మం ముందు ఉండి సుమిత్ర ఏడుస్తుంటుంది. ఇంతలో దీప వచ్చి భోజనం చేయమంటుంది. సుమిత్ర ఏడవటం చూసి ఏమైందమ్మా అని దీప అడుగుతుంది. నీ కూతురు ఇంట్లో ఉంది కాబట్టి నీకు తెలియట్లేదు. కానీ, నా కూతురు వస్తా అని ఇంకా రాలేదని సుమిత్ర అంటుంది.
జ్యోత్స్న వస్తానందిగా వస్తుంది. ఫోన్‌లో చార్జింగ్ లేదేమో, ఇంకా 100 కారణాలు ఉండొచ్చు అని కార్తీక్ అంటాడు. సూరజ్ కోసం వెంటపడే మనిషి ఉండదని మాలిని బెదిరించిన విషయం కార్తీక్ గుర్తు చేసుకుని జరుగుతున్నదానికి సరిగ్గా సరిపోయిందని కార్తీక్ అనుకుంటాడు. కానీ, సుమిత్రకు మాత్రం భోజనం పెట్టమని దీపకు చెబుతాడు.
మరోవైపు జ్యోత్స్న ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో సూరజ్ కోప్పడతాడు. ఇక ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదు. పీఏగా ఉండాల్సిన పనిలేదని వాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.